తనకంటె వేగంగా పైకి వేగంగా దూసుకుపోతున్న రాకెట్ ను అడుగుది విమానం...నువ్వంత స్పీడుగా ఎలా పోగలుగుతున్నావ్ అంది ఆశ్చర్యపోతూ!..ఆ!..నీకూ కింద మంటపెడితే తెలుస్తుంది ఎలాగో అన్నది రాకెట్. ఖచ్చగా!...